తాండూరులో వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాగి అంబలి, మజ్జిగ పంపిణీ


 తాండూరులో వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో  రాగి అంబలి, మజ్జిగ పంపిణీ 


వాసవి క్లబ్ తాండూరు జేమ్స్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంయుక్తంగా కలిసి తాండూరు వికారాబాద్ డిస్ట్రిక్ఫ్ లో ఏప్రిల్ 01 నుండి ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుండి సాయంత్రం 5.00 వరకు రాగి అంబలి, మజ్జిగ  పంపిణీ చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి శ్రీ స్వప్న పరిమాల్ గ చేతి మీదుగా పంపిణీ  ప్రారంభించారు   దాతల సహకారం తో  రోజు 50 trs రాగి అంబలి , 50 ltr మజ్జిగ మరియు చల్లని త్రాగు నీరు పంపిణీ చేస్తున్నారు. మే 30 వరకు ఈ కార్యక్రమం నడుస్తుందని, వారం ఒక్క సారి అన్నవితరణ కార్యక్రమం  చేస్తున్నామని 

రొంపల్లి సంతోష్ కుమార్ ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కాబినెట్ జాయింట్ ట్రేసుర్రెర్,  ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వికారాబాద్ డిస్ట్రీట్ , లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ట్రేసుర్రెర్ ,

కొక్కాల సంతోష్ కుమార్ , వైష్ ఫెడరేషన్ ప్రెసిడెంట్

నందారం నరసింహ  వైష్ ఫెడరేషన్ కోశాధికారి కెలిగారి ప్రవీణ్ కుమార్ ,  వాసవి క్లబ్ అధ్యక్షులు

గుముడలా గౌరీశంకర్,  వాసవి క్లబ్ సెక్రటరీ

మోముల హరీష్  వాసవి క్లబ్ ట్రేసుర్రెర్ లు తెలిపారు

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్