గాంధీ ఆస్పత్రి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రి

 


Breaking

గాంధీ ఆస్పత్రి ని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్య శాఖ.


శనివారం నుంచి OP ని నిలిపివేయాలని... ఆదేశం


ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్  కేసులు మాత్రమే ట్రీట్మెంట్...


ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు.. నిన్న ఒక్కరోజే 150మంది అడ్మిట్ అయ్యారు...


10నిమిషాలకు ఒక పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు..


IP బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది...


రెపటినుంచి ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి... కేవలం కోవిడ్ హాస్పిటల్ గా మారనుంది...

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*