తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటీవ్‌

 తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటీవ్‌

*యాంటీజన్* పరీక్షల్లో *సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్* గా నిర్ధారణ... *ఆర్టీపీసీఆర్* ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వైద్య బృందం... స్వల్ప జలుబు లక్షణాలతో బయటపడ్డ కోవిడ్... ప్రస్తుతం వైద్యుల పర్వ్యవేక్షణలో ఫార్మ్ హౌజ్ లో రెస్ట్ తీసుకుంటున్న సీఎం కేసీఆర్... మొన్న 14న జరిగిన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి తో సహా పలువురు రాజకీయ నాయకులకు సోకిన కరోనా...




Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*