మేజిషియన్ ప్రవీణ్ కు సన్మానం


 మేజిషియన్ ప్రవీణ్ కు సన్మానం

హైదరాబాద్: 

మ్యాజిక్ , మిమిక్రీ, మైమ్ (MMM)  మాయావినోదం పేరుతో 1991 సెప్టెంబర్ 16వ తేదీన డా,, కె.వి.రమణాచారి గారి నిర్వహణలో నిర్విరామంగా నిర్వహింపబడినది ఈ మూడురంగాల కళాకారులకు అవాకాశాలు మరియు గుర్తింపు లభించాయి మళ్ళీ ఈ తేదీన ఈ మూడురంగాల కళాకారులను  డా,, కె.వి.రమణాచారి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో సి.వి.రమణ , జేన్నీ గారు, మల్లం రమేష్ రామడుగు వసంత్ ,  భవిరి శివ , కె.వి.చారి , ప్రవీణ్  , రాంబాబు  మరియు ఇతర కళాకారులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన