అంశాల స్వామి అకాల మరణం



అంశాల స్వామి అకాల మరణం

అంశాల స్వామి ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు గత 32 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రకస్ కి బలైన అంశాల స్వామి అనేక పోరాటాలు చేసి నల్గొండ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు అదే విధంగా శివన్నగూడెం ప్రాజెక్టు సాధనలో అంశాల స్వామి కీలక భూమికి పోషించాడు అంశాల స్వామి కొద్దిసేపటి క్రితం అకాల మరణం యావత్ నల్గొండ జిల్లా ప్రజలను ద్విగ్భ్రాంతికి గురిచేసింది ఆయన మరణం నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ వ్యాధి గురైన బాధితులకు తీరని లోటు

 

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్