మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభారిగా -వీరెళ్లి చంద్రశేకర్


 

మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభారిగా -వీరెళ్లి చంద్రశేకర్  

 తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్లమెంట్ పరిధి కలిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ (7 అసెంబ్లీ నియోజక వర్గాలు 52 మండలాలు)ప్రవాస యోజన ప్రభారిగా బిజెపి రాష్ట్ర నాయకులు వీరెళ్ళీ చంద్రశేకర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ,కరీం నగర్ పార్లమెంట్ సభ్యులు  బండి సంజయ్ కుమార్  నియమించారు.

ఈ సంధర్బంగా వీరెల్లి మాట్లాడుతూ  తనను నియమించినందుకు  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ తనకు కేటాయించిన భాద్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు

 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ