నల్గొండ వీటి కాలనీలో కుక్కల కుక్కల స్వైర విహారం


 


నల్గొండ వీటి కాలనీలో కుక్కల కుక్కల స్వైర విహారం

నల్గొండ:  సొంత ఇంటి ముందు నిలబడి వున్న యజమానిని కరిచి పారిపోయిన వీది కుక్క.  వరసగా రెండో రోజు నల్గొండ లోని  V T Colony లో జరుగుతున్న సంఘటనలకు కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.   వేంకటేశ్వరకాలనీ లో కుక్కలు స్వైర విహారం చేస్తన్నాయని,  కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని,  దీంతో పాదచారులై వెళ్ళే పిల్లలు, పెద్దల వెంట కుక్కలు పడుతుండటం చేత ఒంటరిగా రోడ్లవెంట వెళ్ళటానికి భయపడుతున్నారని,కోతులు రోజుల తరబడి ఇళ్ళపై ఉండి రోజువారీ కార్యక్రమాలకి ఇబ్బంది కలిగిస్తున్నాయని,   వేంకటేశ్వరకాలనీవాసులకు కుక్కల, కోతుల బెడద తప్పించగలరని కోరుతూ మునిసిపల్ కమీషనర్ కు మొరపెట్టుకున్న కాలనీ వాసులు

                 

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ