నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

 




నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

హైద్రాబాద్, (గూఢచారి):  హైదరాబాద్ లోని నీటిపారుదల శాఖ లో పనిచేసే సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు (ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు) హేరూర్ నికేశ్ కుమార్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అనిశా అధికారులు.

అనిశా అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయనకు & ఆయన బంధువులకు సంబంధించిన 19 చోట్ల వద్ద సోదాలు నిర్వహించారు. సోదాల్లో "ప్లాట్లు (5), వ్యవసాయ భూమి (6.5 ఎకరాలు), ఫ్లాట్లు (6) మరియు వాణిజ్య స్థలాలు (2) తో కూడిన రూ.17,73,53,500/- విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) మరియు స్థిర & చరాస్తులను గుర్తించారు"

ఇత:పూర్వం ఇతను 30-05-2024 న ఒక భవనం నిర్మాణం కోసం NOC జారీ చేయడానికి రూ.1,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు