ఏసీబీ నెట్ లో ఫారెస్ట్ అధికారి



 

ఏసీబీ నెట్ లో ఫారెస్ట్ అధికారి

జగిత్యాల: 

"కలపను తరలించడం కోసం నో ఆబ్జెక్షన్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.4500/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ & కత్లాపూర్ మండలానికి ఇంచార్జి - మొహమ్మద్ హఫీజుద్దీన్.

"ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి అని ఎసిబి అధికారులు కోరారు.*

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు