ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని FIR చేయని పోలీసులు- FIR కి డిమాండ్ చేసిన ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్

ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని FIR చేయని పోలీసులు-  FIR కి డిమాండ్ చేసిన  ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని సంబధిత పోలీసులు FIR చేయకుండా నిర్లక్ష్యం చేయడం తో ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్ FIR చేయాలని డిమాండ్ చేసి చేయించారు.
 
Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*