సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు


 సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు



👉సికింద్రాబాద్.. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు 


👉సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు

👉 8 లక్షల రూపాయలు లంచం అడిగిన విటల్ రావు.. ఇప్పటికే నాలుగు లక్షలు ఇచ్చిన ఫిర్యాదుదారుడు వెంకట్రావు

👉 మేడిపల్లిలోని ఆయన నివాసంలో, నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు తీసుకున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు



Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు