మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తిరుపతి వేద పండితులతో ఆశీర్వచనం



 మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తిరుపతి వేద పండితులతో ఆశీర్వచనం

 రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే ఘనంగా ఆశీర్వచనం చేశారు. అనంతరం గజమాల జ్ఞాపికలు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తేలుకుంట్ల శ్రీనివాస్, ఆలంపల్లి చంద్రశేఖర్,శ్రీ పాద వల్లబ్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*