ఉత్తమ ఫార్మాసీ ప్రాక్టీస్ పురస్కారానికి ఎంపికైన చిలుకూరు పరమాత్మ


ప్రపంచ  ఫార్మాసిస్టు దినోత్సవం పురస్కరించుకొని  ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ నుండి  నల్గొండకు చెందిన చిలుకూరు పరమాత్మ  ఉత్తమ ఫార్మాసీ ప్రాక్టీస్ పురస్కారానికి  ఎంపికైనారు.  ఈ సందర్భంగా పరమాత్మ  .ఐపిఎకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ఆయన  పురస్కారం అందుకొనున్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*