హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా TRS పార్టీ నియమించిన 70 మంది ఇంచార్జుల్లో ఉప్పల శ్రీనివాస్


టీఆర్ఎస్ పార్టీ నుండి  హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా ఐవీఫ్ రాష్ట్ర అధ్యక్షులు,తెరాస రాష్ట్ర నాయకులు  ఉప్పల శ్రీనివాస్ గప్తను నియమించిన పార్టీ  అధిష్టానం. అధిష్టానం నియమించిన 70 
మంది ఇంచార్జుల్లో ఆర్యవైశ్య కమ్యూనిటీ 
అగ్రనేతగా ఉప్పల ఒకరు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*