దశల వారీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు!

హైదరాబాద్ లో దశల వారీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు!



తొలిదశలో వెస్ట్ జోన్ పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ లు


ఆ తర్వాత సిటీ అంతటా అమలు చేస్తాం


హైదరాబాద్ సీపీ అంజనీకుమార్


హైదరాబాద్ నగరంలో పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్ విధానం అమలు కానుంది. తొలిదశలో వెస్ట్ జోన్ లోని పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ప్రకటించారు. ఆ తర్వాత సిటీ అంతటా అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కాగా, వెస్ట్ జోన్ లో 1367 మంది పోలీసులు తొలి దశలో వీక్లి ఆఫ్ లు పొందనున్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*