వాసవి ట్రస్ట్ వారి శత గురువులకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా


*శ్రీ వాసవి ట్రస్ట్ వారి శత గురువులకు సన్మానం*    


    సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్  పబ్బ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యములో ఈరోజు జగిత్యాల లోని వాసవి గార్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు..


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్