**ఇకపై తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా  *అన్ మ్యారీడ్ సర్టిఫికెట్‌ను* సమర్పించాలి**

*తిరుమల*  


ఇకపై తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా 


*అన్ మ్యారీడ్ సర్టిఫికెట్‌ను* కూడా పొందుపరచాలంటూ టీటీడీ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. 


ఈ సర్టిఫికెట్‌ను వధూవరులు ఎమ్మార్వో ఆఫీస్ నుంచి పొందవచ్చు. అయితే టీటీడీ ఇటువంటి నిబంధనను విధించడానికి కారణం లేకపోలేదు.


కొందరు మహిళలు, పురుషులు గతంలో పెళ్లి చేసుకుని విడిపోయి.. తిరుమలకు వచ్చి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడంతో మొదటి భర్త/భార్య నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. 
ఇందువల్లే అన్ మ్యారీడ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*