**అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం**


*అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం*


*క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్ లైన్‌ కాల్‌సెంటర్‌ని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌*


పోస్టర్‌ రిలీజ్‌ చేసిన సీఎం వైఎస్.జగన్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు


*కాల్‌సెంటర్‌కి నేరుగా ఫోన్‌ చేసిన సీఎం జగన్*


*కాల్‌సెంటర్‌ పనితీరు, వివరాలు తెలుసుకున్న సీఎం జగన్*


*ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి అని సూచించిన సీఎం జగన్*


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ