30 లక్షల విలువైన మద్యం నిల్వలు పట్టివేత..

 


నల్గొండ జిల్లా:

గుర్రంపోడు మండలం........ లో రూ. 30  లక్షల విలువైన మద్యం నిల్వలు పట్టివేత.. మొసంగి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున హనుమాన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు మద్యం నిల్వలను పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*