జానారెడ్డికి పెద్దకొడుకును - రేవంత్ రెడ్డి

 నాగార్జున సాగర్లో  ఇప్పటి వరకు ఒక లెక్క , ఇక నుండి ఒక లెక్క 



పెద్దాయన అని చూడకుండా...పది మంది సన్నాసులతో తిట్టించి ఆనంద పడే వ్యక్తులకు ఒకటే మాట 

కెసిఆర్ తో జానారెడ్డి పెద్ద కొడుకు వచ్చాడు అని చెప్పు...అతనే రేవంత్ రెడ్డి అని చెప్పు  అని సాగర్ ఎన్నికల సభలో ప్రసంగించిన ఎంపీ రేవంత్ రెడ్డి

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు