భార్య డెలివరీకి డబ్బుల్లేవని భర్త ఆత్మహత్య

 భార్య డెలివరీకి డబ్బుల్లేవని భర్త ఆత్మహత్య

 భార్య డెలివరీకి డబ్బుల్లేక భర్త ఆత్మహత్య కు పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది గౌరారంకు చెందిన రాజిరెడ్డి (32) పెయింటింగ్స్ వేసేవాడు. భార్య 8 నెలల గర్భవతి కాగా, రెండేళ్ల పాప ఉంది. 6 నెలలుగా ఒక్క కాంట్రాక్టు దొరక్కపోవడంతో చేతిలో పైసలు లేవని తల్లితో చెబుతూ బాధపడేవాడు భార్య య డెలివరీ టైం దగ్గరకొస్తున్నా, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రాజిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*