ఏసీబీ వలలో.. తిరుపతి నగరపాలక సంస్థ అవినీతి చేప..

 


బ్రేకింగ్ న్యూస్


ఏసీబీ వలలో.. తిరుపతి నగరపాలక సంస్థ అవినీతి చేప..


 తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రఫీ ఆస్తి పన్ను మార్పు కోసం నరసింహా రెడ్డి నుంచి.. రూ.9 వేలు నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ  వైనం..


శనివారం శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలో చోటుచేసుకున్న సంఘటన..

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*