నల్గొండ జిల్లా కేంద్రంలో అర్థరాత్రి దొంగల ముఠా హల్చల్...


 


నల్గొండ జిల్లా కేంద్రంలో అర్థరాత్రి దొంగల ముఠా హల్చల్...


బృందావన్ కాలనీ,విశ్వనాథ కాలనీలో దొంగల సంచారం....


లక్ష్మి నివాస్ అపార్ట్ మెంట్ లో నాలుగు ఇళ్ళ తాళాలు పగలగొట్టి వెళ్ళిన దొంగలు..


సీసీ కెమెరాల్లో రికార్డయిన దొంగల ముఠా కదలికలు....


రాత్రి వేళల్లో మారణాయుధాలతో తిరుగుతున్నట్టు సమాచారం...


అంతర్ రాష్ట్ర దొంగల ముఠాగా ఖాకీల అనుమానం...

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*