కేటీఆర్‌కు కోర్టు ఆదేశాలు – రూ.1 లక్ష పూచీకత్తు ఆమోదం, విచారణ వాయిదా

 



కేటీఆర్‌కు కోర్టు ఆదేశాలు – రూ.1 లక్ష పూచీకత్తు ఆమోదం, విచారణ వాయిదా


హైదరాబాద్: ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) శుక్రవారం నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. కోర్టు ఆయన సమర్పించిన రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తును (Personal Bond) ఆమోదిస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. అలాగే, తదుపరి విచారణ రోజున రూ.1 లక్ష చొప్పున మరో ఇద్దరు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.


కేటీఆర్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ, ఈరోజు కోర్టులో ఛార్జ్‌షీట్‌తో పాటు సంబంధిత పత్రాలను మాత్రమే సమర్పించామని, కేసు మెరిట్స్‌పై ఎలాంటి వాదనలు జరగలేదని తెలిపారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు