ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Hydrabad:
అక్క ను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రి...
ఆయన వ్యాఖ్యలను సమర్ధించిన మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి (Dy CM)
కంటతడి పెట్టిన సబిత
తనను కావాలని రేవంత్ టార్గెట్ చేశాడని, కాంగ్రెస్ లోకి వచ్చినపుడు పెద్ద నాయకుడివి అవుతవని ప్రోత్సహించానని, కానీ రేవంత్ తనను ఇలా అవమానిస్తూ టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడని ఆవేధన వ్యక్తం చేసిన సబిత
ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం..
ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్టు.
శాసన సభలో గం
దరగోళ వాతావరణం..
Comments
Post a Comment