కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా PCB RTI విభాగం అధికారుల తీరు!.


 కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా PCB RTI విభాగం అధికారుల తీరు!

హైద్రాబాద్: 

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తీరు కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా ఉంది. పీసీబీ  వెబ్సైట్ లో ఆర్టీఐ మెనూ లో పాత సమాచారాన్ని మార్చకుండా ఉంచారని pio మీద ఫిర్యాదు రావడం తో అసలు సమాచారాన్ని అప్డేట్ చేయకుండా ఆ సమాచారాన్ని తొలగించారు. 2019 లో వర్క్ allocation సమాచారం ఉందని, ఆర్టీఐ ఆక్ట్ సెక్షన్ 4(1)(బి)xvii ప్రకారం ప్రతి ఏడాది అప్డేట్ చేసి పబ్లిష్ చేసి వెబ్సైట్ లో పెట్టించడం లో pio విధి నిర్వహణలో విఫలం చెందారని ఫిర్యాదు రావడం తో కొత్త సమాచారాన్ని అప్డేట్ చేయకుండా వర్క్ allocation సమాచారం డెలీట్ చేసి కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా పీసీబీ సమాచార హక్కు విభాగం అధికారుల వ్యవహరించిన తీరు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*