*జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల*


 *జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల*

హైదరాబాద్:


నిరంతరం ప్రజా సంక్షేమం కోసం తపించే ఆ మనసున్న హృదయం పుట్టిన రోజు పేద బడుగు బలహీన అన్నివర్గాల ఆశాజ్యోతిగా వెలుగుతున్న అభివృద్ధి ప్రధాత రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*