కళ్యాణదుర్గం చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం..
కళ్యాణదుర్గం చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం..
ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ నారాయణస్వామి..
సబ్ రిజిస్టర్ కార్యాలయానికి నారాయణ స్వామి తీసుకొని వచ్చి విచారణ జరుపుతున్న ఏసిబీ అధికారులు... ఇంకా భారీ స్థాయిలో జరిగిన అవినీతిపై విచారణ..
జిల్లాలో దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని వినికిడి..
Comments
Post a Comment