ఏసీబీ పట్టుబడ్డ తహసీల్దార్


 

ఏసీబీ పట్టుబడ్డ తహసీల్దార్

నల్గొండ జిల్లా: 

చిట్యాల మండల తహసీల్దార్ గుగులోత్ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధి కారులు వెల్లడించిన వివరాల మేర కు...గుండ్రంపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమికి సంబంధించన మ్యూటేషన్ కోసం రూ.2లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు.


తహసీల్దార్ కార్యాలయంలో వ్యూ హం ప్రకారం మాటువేసిన ఏసీబీ అ ధికారులు గురువారం తహసీల్దార్ గుగులోత్ కృష్ణా, మరో ప్రైవేట్ వ్య క్తి లంచం తీసుకుంటుండగా పట్టు కున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించా రు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన