బూస రామస్వామి కుటుంబాన్ని పరామర్శించిన పల్ల


 

బూస రామస్వామి కుటుంబాన్ని పరామర్శించిన పల్ల  

జనగామ నవంబర్ 27 (గూఢచారి) జనగామ జిల్లా తరిగొప్పుల బిఆర్ఎస్  సీనియర్ కార్యకర్త భూసా యాదగిరియాదవ్, బూస నరసయ్య   తండ్రి, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పూర్వ వరంగల్ జిల్లా ఇంచార్జ్ బూస రమేష్ యాదవ్, (తాత )బూస రామస్వామి, అనారోగ్యంతో మంగళవారం రోజున మరణించడం జరిగినది, ఇది తెలుసుకున్న జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గురువారం రోజున బూస రామస్వామి యాదవ్,కుటుంబాన్ని పరామర్శించి రామస్వామి, నలుగురికి ఆదర్శంగా ఒకరితో ఏమి అనిపించుకోకుండా తను ఆదర్శ మరణం పొందారు అని అన్నారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిల్ జగన్మోహన్ రెడ్డి,  సీనియర్ కార్యకర్తలు జూమ్ లాల్ నాయక్  మాజీ జెడ్పిటిసి పద్మజా వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు చిలువేరు లింగం,  గ్రామ శాఖ అధ్యక్షులు అంకం రాజారామ్, మాజీ సర్పంచ్  ప్రభుదాస్, టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు,సుంకరి రాజయ్య, ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, పొగాకుల రవి, తాళ్లపల్లి రాజేశ్వర్గౌడ్, తాళ్లపల్లి పోచయ్య గౌడ్, పాండ్యాల రమేష్, గౌడ్ఎదునూరి నరసింహులు, ఇరుమల్ల రాజయ్య  సుంకరి సారయ్య, ఆవుల కనకయ్య, సంపత్, సొంటెక్క మొగిలి, పరమాని కొమురయ్య, గొలుసుల రవి, సుంకరి రవి, గుండె వేన రాజయ్య, పురుమని రాజు సోషల్ మీడియాకు కన్వీనర్ కొండ కుమార్, మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*