పరుగెత్తి..పట్టుకుని హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల స్వాధీనం


 పరుగెత్తి..పట్టుకుని  హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల స్వాధీనం


పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ 

మాచన రఘునందన్ 

నల్గొండ: 

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ల ను హోటళ్ల లో వాడితే చట్ట పరంగా శిక్షించడం తధ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు నల్గొండ పట్టణం లో పలు హోటళ్ల లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఇళ్లలో వాడాల్సిన సిలిండర్లను హోటల్లో వాడటం నేరం అని స్పష్టం చేశారు.నల్గొండ లోని పలు ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు రఘునందన్ వివరించారు.ఇకనైనా హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల ను వాడటం కు స్వస్తి పలకాలని రఘునందన్ సూచించారు.హోటళ్ల వారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల ను మాత్రమే వాడాలన్నారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ