నల్గొండలో బిజెపి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ సంకల్ప యాత్ర


నల్గొండలో బిజెపి ఆధ్వర్యంలో


మహాత్మ గాంధీ సంకల్ప యాత్ర


భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాత్మా గాంధీ సంకల్పయాత్ర   నల్గొండలో నిర్వహిస్తున్నామని, ఈ యాత్ర తేదీ 30/10/2019 బుధవారం నాడు శ్రీ పచ్చల సోమేశ్వరాలయం పానగల్లు నుండి 8.30am గంటలకు ప్రారంభం అవుతుందని, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలంతా   ఈ సంకల్ప యాత్రలో పాల్గొని విజయవం చేయాలని  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు ప్రసాద్ కోరారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*