భర్త వేరే అమ్మాయితో తిరుగుతుండని అనుమానంతో చీమల మందు తాగిన మహిళ


భర్త వేరే అమ్మాయితో తిరుగుతుండని అనుమానంతో చీమల మందు తాగిన మహిళ


హైదరాబాద్ నారాయణగూడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ దగ్గర లో. తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతుండని  అనుమానంతో చీమల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన. నాగ లక్ష్మి అనే మహిళ.100కు డయల్ కు ఫోన్ చేసిన స్థానికులు. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నారాయణగూడ పోలీసులు. బోడుప్పల్ చెంగిచెర్ల లో ఉంటున్న దంపతులు. నాగలక్ష్మి ఇద్దరు పిల్లలు మొదటి భర్తని వదిలేసిన లక్ష్మి. ఉప్పల్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకున్న మహిళ. అపాయం ఏమీ లేదని తెలిపిన డాక్టర్లు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్