చంచల్ గూడ జైలులో మహిళ రిమాండ్ ఖైదీ సూసైడ్ అటెంప్ట్...*

చంచల్ గూడ జైలులో మహిళ రిమాండ్ ఖైదీ సూసైడ్ అటెంప్ట్...*


ఇటీవలే ఈఎస్ఐ స్కాంలో  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ జాయింట్ డైరెక్టర్ పద్మ...


మనస్తాపానికి గురైన పద్మ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం...


మహిళను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన జైలు అధికారులు...


పద్మ ఆరోగ్య పరిస్థితి  విషమం...


ఉస్మానియా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు...


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*