అక్రమ సంబంధం బహిర్గతం... భార్యకు దొరికిన GHMC జాయింట్ కమిషనర్

*అక్రమ సంబంధం బహిర్గతం... భార్యకు దొరికిన GHMC జాయింట్ కమిషనర్*

GHMC అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్‌, సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వేరే మహిళతో ఉన్న సమయంలో భార్య కళ్యాణి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.  

కోపంతో  భార్య ఇద్దరినీ చితకబాదిన అనంతరం, పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించింది.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ