హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం

 



🔥🔥

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం


ట్రైన్‌లో నుండి దూకేసిన యువతి.. తీవ్రగాయాలు అవ్వడంతో గాంధీ ఆసుపత్రికి తరలింపు


సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు


బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ