రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయాలి - టీజేయస్

రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయాలి - టీజేయస్



TJS రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు   తెలంగాణ జన సమితి పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయని రైతులకు వెంటనే చెల్లించుట,పంటలు వేయడం అలస్యమైనందున పంటల బీమా ఆగస్టు 31 వరకు పెంచుటకు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చారు.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు