**బీజేపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న మునిసిపల్ ఆఫీస్ ముట్టడి**

బీజేపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న మునిసిపల్ ఆఫీస్ ముట్టడి
నల్గొండ మున్సిపాలిటీలోని  సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2న మునిసిపల్  ఆఫీస్ ను ముట్టడి చేయనున్నట్లు బీజేపీ తెలిపింది.
 



Comments