**వెలగపూడిలో 17వ రోజు రైతు రిలే నిరాహారదీక్ష లు**

*అమరావతి*


*వెలగపూడిలో 17వ రోజు రైతు రిలే నిరాహారదీక్ష లు*


గత రాత్రి వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు హల్చల్ చేశారు. -రైతులు


దోపిడీ, హత్యాయత్నం కేసులు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. -రైతులు


హత్యలు చేసేవారు, దోపీడీలకు పాల్పడేవారు ఎవ్వరూ లేరని వారికి తేల్చి చెప్పాం.- రైతులు


ఇక్కడంతా రైతులు, రైతు కూలీలే ఉన్నారని నోటీసులు ఎవ్వరూ తీసుకోలేదు. -రైతులు 


కొందరిని చిలకలూరిపేట, మరికొందరిని తెనాలి, ఇంకొందరిని గుంటూరు స్టేషన్లకు రావాలంటూ పోలీసులు బృందాలుగా తిరిగారు.


తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి పీఎస్ లను కాదని ఎక్కడెక్కడో పీఎస్ ల్లో జారీ చేసిన నోటీసులకు మాకు సంబంధo ఏమిటి. -రైతులు


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు