**కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు **

Imp breaking


విజయవాడ 


కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు 


తమ దీనావస్థపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన బాధిత మహిళలు 


వీడియో పై స్పందించిన సీఎం కార్యాలయాలయం 


సీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ 
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ 


బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాల సేకరణ 


కువైట్ ఎంబసీతో సంప్రదింపులు 


నలుగురు బాధిత మహిళలకు విముక్తి 


కువైట్ నుంచి స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు 


సీఎంఓ స్పందనపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత మహిళల కుంబసభ్యులు


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు