*_తిరువూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్.._*

*_తిరువూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్.._*


*_బహిరంగ మద్యపానం నిషేధం అమలులో ఉన్నప్పటికి ఇక్కడ మాత్రం ఎలాంటి ఆదేశాలు అమలు కావడం లేదు..!_*


*_ప్రభుత్వ మద్యం దుకాణాల ప్రక్కనే సిట్టింగ్ లు ఏర్పాటు చేసి మరీ సదుపాయాలు కల్పిస్తున్న పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు.._*


*_ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రెస్టారెంట్ లో కూడా సిట్టింగ్ కల్పించి మద్యం ప్రియులకు అవకాశం కల్పించడంపై ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.._*


*_ప్రభుత్వ మాత్రం మందుబాబులకు మద్యం దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే స్థానికంగా మాత్రం ప్రభుత్వ అదేశాల్ని తుంగలో తొక్కుతున్న వైనం.._*


*_ఏదైనా సమాచారాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, డీజిల్ కూడా ఇవ్వడం లేదని  చెప్పే అధికారులు మరి వారి కార్యాలయానికి సమీపంలో రెస్టారెంట్ లలో  నిర్వహణ దేనికి సందేశం..??_*


*_జిల్లా అధికారులు ఈ విషయాలపై కఠిన చర్యలు చేపడితే తప్పా..!లేకపోతే మందుబాబుల్లో ..వాటికి సహకరించే అధికారుల్లో మార్పు రాదు.._*


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు