గాలివాన బీభత్సనికి  ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి


గాలివాన బీభత్సనికి  ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి


నల్గొండ మండలం రాములబండ గ్రామంలో నిన్న  వచ్చిన గాలివాన బీభత్సనికి కూలిపోయిన విద్యుత్ స్తంభాలు విరిగిపడిన భారీ వృక్షాలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి  నిరాశ్రయు లైన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి స్థానిక సర్పంచ్ రూపని జయమ్మ కార్యదర్శి సింగిల్విండో ఉపాధ్యక్షులు తవిటి కృష్ణ స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు