రామాలయం నిర్మాణ నిధి సేకరణకు భారి స్పందన



అయోధ్య రామాలయం నిర్మాణ నిధి సేకరణకు భారి స్పందన


నల్గొండ హైదరాబాద్ రోడ్డులో ఉన్న కాకతీయ కాలనీ లో నిధి సేకరణ కు  భారీగా స్పందిస్తున్న కాలనీవాసులు. ఈ నెల 20నుండి ఫిబ్రవరి 15 వరకు నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా  ఈ రోజు కాకతీయ కాలనిలో నిధి సేకరణ ప్రారంభించారు. దీనికి మొదటి రోజే భారీ స్పందన లభించింది. కాలనీ వాసులు గంజి వెంకటేశం, ముల్కి  రమేష్ లు చేరి  5116 రూపాయల చేక్కు అందచేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర బస్తి నిధి సేకరణ డాక్యుమెంట్ ప్రముక్ భూపతి లక్ష్మీనారాయణ, కాలనీ కోశాధికారి రాపోలు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు