మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో...

 


మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో


మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో రోడ్డు ప్రమాదం. ఐదుగురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. 


రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ORR పై స్తంబానికి ఢీకొన్న  TS 12EK 0298 నెంబర్ గల షిఫ్ట్ కారు. 


కారు లో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. వారి పరిస్థితి విషమం. 


కారు లొ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో తప్పి పెను ప్రమాదం. 


గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం. 


క్షతగాత్రులు అంతా హైదరాబాద్ లోని టౌలి చౌకి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తింపు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ