సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి

 సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. 


కరీమాబాద్‌లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్‌లో పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. కేక్ కట్ చేస్తుండగా క్యాండిల్ ఒక్కసారిగా పేలింది. 


ఆ మంటలు పేపర్లకు అంటుకోవడంతో.. నేతలు అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే నరేందర్, ప్రజాప్రతినిధులు అక్కడే ఉన్నారు. 


ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*