జీహెచ్ ఎంసీ నూత‌న మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 జీహెచ్ ఎంసీ నూత‌న మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి


జీహెచ్ఎంసీ నూతన మేయ‌ర్ గా ఎన్నికైన‌ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిఫ్యూటీ మేయ‌ర్ గా  ఎన్నికైన మోతె శ్రీల‌త‌ శోభ‌న్ రెడ్డిల‌కు  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుభాకాంక్ష‌లు  తెలిపారు. హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో ముందుకుసాగాలని ఆకాంక్షించారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*