గూఢచారి అప్పుడే చెప్పింది. అర్భటాలు వద్దు. కార్పొరేషన్ కొరకు ఉద్యమం ముద్దు అని

 గూఢచారి అప్పుడే చెప్పింది. అర్భటాలు వద్దు. కార్పొరేషన్ కొరకు ఉద్యమం ముద్దు అని. కోట్లు వృధా. బౌన్సర్లతో ఆర్యవైశ్యులకు అవమానం. Qr కోడ్ అన్నారు మరి వచ్చేవారికి వచ్చి నట్లే ఇస్తే బాగుండేది కదా.  వ్యాపార , రియల్ ఎస్టేట్ వెంచర్లకు స్టాళ్లకు ఎంత వసూలు అయ్యిందో. ఆ డబ్బు అన్న పేద ఆర్యవైశ్యులకు ఖర్చు పెడితే బాగుంటది కదా!

ఆర్యవైశ్యులకు జరిగిన అవమానానికి పలు గ్రూపుల్లో స్పందన చూడండి. అవమానము ఆర్యవైశ్యు లకు మరి శిక్ష  నిర్వహికులకు వేయాలికదా.



















Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*