ఉచితంగా జాతీయ జెండా పంపిణీ






 ఉచితంగా జాతీయ జెండా పంపిణీ

నల్గొండ జిల్లా : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా *ఆజాది క అమృత్ మహోత్సవంలో* భాగంగా భారత ప్రదాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు
ప్రతి ఇంటి పై జాతీయ జెండ  కార్యక్రమంలో భాగంగ ఈ రోజు నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో  కేంద్రాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ కాంటెస్టడ్ అభ్యర్థి 2019  గార్లపాటి జితేంద్ర కుమార్  ఆధ్వర్యంలో ఉచితంగా  పంపిణీ చేశారు.
..


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు