శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన గుడికి ఆర్థిక సహాయం అందించిన - పిల్లి రామరాజు యాదవ్


 శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన గుడికి ఆర్థిక సహాయం అందించిన - పిల్లి రామరాజు యాదవ్

తిప్పర్తి మండలం వెంకటద్రిపాలెం గ్రామం ఎస్సీ కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన నిర్మాణానికి ఆర్థిక సహాయం *20000/-* ఇరవై వేలు అందించిన *TRS పార్టీ నల్గొండ టౌన్ అధ్యక్షులు RKS ఫౌండేషన్ చైర్మన్ 8 వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్  అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు శేఖర్ గారు నాగయ్యగారు శ్రీను జానయ్య లచ్చయ్యగారు శివలింగం గారు పరమేష్  రాజు  చెరుకుపల్లి గారు మరియు తదితరులు పాల్గొన్నారు..

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్