మాదాపూర్ లోని అనుస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఈడి సోదాలు..


 *ఈడీ సోదాలు....*

మాదాపూర్ లోని అనుస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఈడి సోదాలు...


రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న అనూస్ బ్యూటీ పార్లర్...


మాదాపూర్ లోని అలైఖ్య ప్రవణవ్ హోమ్స్ లో కొనసాగుతున్న ఈడీ సోదాలు..


ఉదయం నుండి  నలుగురు  ఈడి అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు...

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన